తెలుగులో వరుస చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఉత్తరాది బ్యూటీ సోనారిక బదోరియా మొదటిసారిగా ఇమే జాదుగాడు అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాలో కూడా నటించింది. ఆ వెంటనే మంచు మనోజ్ తో కూడా ఒక సినిమాలో నటించడంతో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తిరిగి మళ్ళీ బాలీవుడ్ వైపుగా అడగలేదు. అలా మళ్లీ తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. కెరియర్ ప్రారంభంలో పలు రకాల టీవీ సీరియల్స్ లో కూడా నటించింది.

హిందీలో హర హర మహాదేవ అనే సీరియల్ లో నటించిన సోనారిక భారీ క్రేజ్ అందుకుంది. అలా పలు సినిమాలలో కూడా నటించే అవకాశాలు రావడంతో ఈమె క్రేజ్ పెరిగింది. అయితే ప్రస్తుతం అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఓటీటీలలో నటించడానికి సిద్ధమయ్యిందట. నిరంతరం సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా సోనాలిక షేర్ చేసిన బికినీ ట్రీట్ ఫోటోలు అందరినీ ఆశ్చర్యానికి గురయ్యాలా చేస్తున్నాయి.



ఫుల్ సైడ్ ప్యారడైజ్ అంటూ స్విమ్ సూట్లో చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని మరి తన అందాలతో బ్లాస్టింగ్ అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఫర్ఫెక్ట్ స్ట్రక్చర్ తో ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా తన యద ,నాభి అందాలను సైతం హైలెట్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది సోనారిక. సోనారిక ప్రముఖ బిజినెస్ మాన్ వికాస్ పరాషాలతో ఎంగేజ్మెంట్ చేసుకొని గత ఏడాది ఫిబ్రవరి 18న వివాహం చేసుకున్నదట. అయితే వీరిద్దరూ సుమారుగా 9 ఏళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఈ జంట హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే విదేశాలలో వివాహం చేసుకున్నారట. మొత్తానికి సోనారికా మాత్రం తన అందాలతో కుర్రాలకు స్వార్థం చూపిస్తోందని నేటిజన్స్ కామెంట్స్ చేసేలా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: