
ఇక అక్షరాసింగ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతి ఇండస్ట్రీలో దోపిడీ జరుగుతుంది .. సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఇది మీ ఇష్టం .. మీరు చిత్ర పరిశ్రమలో రాజీ పడకూడదని నిర్ణయించుకుంటే ప్రపంచంలోని ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు .. కానీ చాలామంది రాజీ పడాలని దారి నేర్చుకుంటారు .. కాబట్టి ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే .. మీరు ఎందుకు రాజీ పడతారు ? ప్రతి ఒక్కరికి ఒక ఎంపిక ఉంటుంది .. రాజీ పడాలనుకునే వారు అలా చేస్తారు , తాను అనుకున్న దానిపై స్థిరంగా నిలబడాలనుకునే వారు అలాగే స్థిరంగా ఉంటారు అని ఆమె చెప్పకు వచ్చింది.
ఇక చిత్ర పరిశ్రమలో రాజీపడకపోతే అవకాశాలు రావని అడగ్గా .. అందుకు అక్షరాసింగ్ మాట్లాడుతూ ఇక్కడ రాజీలేదని .. ఇక్కడ ప్రత్యక్ష ప్రేమ ఉందని అన్నారు .. నేను ఓ వ్యక్తిని నెలకు 20 సార్లు ప్రేమించాను .. కానీ విడిపోయాను ఇప్పుడు ఆ నింద అమ్మాయిల పైనే పడుతుంది .. అమ్మాయిని అందరూ నిందిస్తారు .. అమ్మాయిలు బాగోదేగానికి లోనవుతారు అందరూ ప్రేమించాలని కోరుకుంటారు . ప్రేమలో పడిన అమ్మాయి కి ఎవరో ఒక్కరు ప్రతిసారి అడ్డుగా ఉంటారని కూడా ఆమె చెప్పుకొచ్చింది .