
ఇంతకి ఆ హీరోయిన్ మరెవరో కాదు కన్నడ నుంచి టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటున్న హీరోయిన్ రెబా మోనికా .. ఈ బ్యూటీ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది .. ఇక ఈ బ్యూటీ లేడీస్ నైట్ అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది .. కానీ ఈ సినిమా రిలీజ్ కాలేదు .. అయితే ఆ తర్వాత శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సామజవరగమన సినిమాలో నటించింది ఈ హీరోయిన్ .. తాజాగా ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. క్యాస్టింగ్ కౌచ్ పై రెబా మోనికా షాకింగ్ కామెంట్స్ చేసింది .
ఈమె కెరియర్ మొదట్లో నాకు కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యి అంటూ చెప్పకు వచ్చింది . అలాగే ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో కొంతమంది తనను కమిట్మెంట్ అడిగాడని కూడా ఈమె చెప్పకు వచ్చింది .. కొందరు డేటింగ్ కు వస్తావా ? అని అడిగారని కూడా చెప్పకు వచ్చింది రేబా మోనిక .. మరికొందరు ఎలాంటి భయం సిగ్గు లేకుండా అన్ని మొహం మీద అడిగేస్తారని కూడా చెప్పుకొచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది .. తెలుగు , తమిళ , మలయాళ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ హీరోయిన్ .. అయితే రెబా మోనికా చూసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ తో మారాయి.
View this post on InstagramA post shared by Reba monica John (@reba_john)