
ప్రజెంట్ పలు సినిమాలలో ఆఫర్ వస్తున్న కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఈ హీరోయిన్ కి మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ అస్సలు తగ్గడం లేదు . ఈ మధ్యకాలంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా మళ్లీ సినిమాలను ఓకే చేస్తూ వస్తుంది . కాగా పాన్ ఇండియా హీరోలకి సరి సమానంగా ఉండే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా .. చాలామంది ఫేవరెట్ హీరోయిన్ల లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటుంది .
ఈ బ్యూటీ మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ అందరు ముద్దుగా టాలీవుడ్ జేజమ్మగా పిలిపించుకునే అనుష్క శెట్టి . అనుష్క శెట్టి చిన్నప్పటి ఫోటో . ట్రెడిషనల్ గా ..బబ్లీ గా ఉన్న అనుష్క చైల్డ్ హుడ్ ఫోటో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ ఫోటో చూసి జనాలు ఇది మా అనుష్క నేనా..? అంటూ షాక్ అయిపోతున్నారు. త్వరలోనే అనుష్క శెట్టి "ఘాటీ" అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమాతో మరొక సెన్సేషనల్ హిట్ తన ఖాతాలో వేసుకుంటుంది అనుష్క అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్..!