మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ రాసి కన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నాగ శౌర్య హీరో గా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఊహలు గుసగుస లడే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజీ వచ్చింది. ఆ తర్వాత రాశి ఖన్నా కి వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె నటించిన సినిమాల్లో చాలా మూవీలు మంచి విజయాలు సాధించడంతో ఈమెకు తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజ్ భారీగా పెరిగిపోయింది.

ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న సమయం లోనే ఈ బ్యూటీ తమిళ , హిందీ సినిమాల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈమె ప్రస్తుతం తెలుగు కంటే కూడా తమిళ్ , హిందీ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తుంది. ప్రస్తుతం రాశి కన్నా , సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న తెలుసు కదా అనే ఒకే ఒక తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.  అనేక తమిళ్  , హిందీ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తుంది. సినిమాల్లో తన అందాలతో అనేక సార్లు ప్రేక్షకులకు కిక్ ఎక్కించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా అనేక సార్లు తన అందాలను ఆరబోసింది.

ఇకపోతే తాజాగా రాశి కన్నా కు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో రాసి కన్నా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బిగుతు వస్త్రాలను ధరించి స్టైలిష్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: