అనేక భాషల సినిమాల్లో నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న నటి మణులలో అంజలి ఒకరు. ఈమె తెలుగు సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టిన ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొదట మంచి గుర్తింపు రాలేదు. దానితో ఈమె తమిళ సినీ పరిశ్రమ వైపు ఆసక్తిని చూపించింది. ఇక ఈమెకు తమిళ సినిమాల ద్వారా మంచి విజయాలు దక్కడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఈమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఆ తర్వాత మళ్లీ ఈమెకు తెలుగు సినిమాల్లో అవకాశాలు పెరిగాయి. ఇకపోతే పోయిన సంవత్సరం ఈ బ్యూటీ గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. తాజాగా ఈ బ్యూటీ నటించిన గేమ్ చేంజర్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు.

ఇలా ఈమెకు వరుస పెట్టి సినిమా అవకాశాలు వస్తున్నా ఈమెకు అద్భుతమైన విజయాలు మాత్రం బాక్సా ఫీస్ దగ్గర దక్కడం లేదు. ఇకపోతే సినిమాల్లో అనేక సందర్భాలలో తన అందాలను ఆరబోసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో రెచ్చిపోతూ వస్తుంది. తాజాగా అంజలి తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అంజలి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: