టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ సినీ నటి సురేఖ వాణి ఒకరు. ఈ బ్యూటీ మొదట టెలివిజన్ హోస్ట్ గా తన సినీ కెరీర్ ప్రారంభించింది. అనంతరం హార్ట్ బీట్, మా టాకీస్ వంటి షోలకు హోస్ట్ గా వ్యవహరించింది. ఆ తర్వాత సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. శీను గాడు చిరంజీవి ఫ్యాన్ అనే తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


ఆ సినిమాలో తన నటనకు ఎన్నో ప్రశంసలను అందుకుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి సురేఖ వాణి సినీ ఇండస్ట్రీలో తన సత్తాను చాటుకుంటుంది. సినిమాల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఈ అమ్మడు అందాల ఆరబోతకు ఏమాత్రం హద్దు అదుపు లేకుండా పోతోంది. సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వారికి సంబంధించిన విషయాలను పంచుకోవడమే కాకుండా హాట్ గా ఫోటోలకు ఫోజులిస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటున్నారు.


వారి అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు మతులు పోగొడుతున్నారు. తల్లి కూతుర్లు ఇద్దరూ కూడా తమ అందాల ఆరబోతలో ఏమాత్రం రాజీ పడకుండా హీట్ పెంచుతున్నారు. తాజాగా ఈ భామలు సోషల్ మీడియా కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసుకున్నారు. అందులో తల్లి కూతుర్లు ఇద్దరూ వారి అందాలను ఆరబోస్తూ ముద్దులు పెడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.


ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఈ ఫోటోలను చూసి నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. వీటిపై సురేఖ వాణి ఎలా స్పందిస్తుందో చూడాలి. గతంలో వీరిపై ఎన్నో రకాల రూమర్స్ వచ్చినప్పటికీ ఇంతవరకు సురేఖ వాణి వాటిని పట్టించుకోకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: