రామ్ చరణ్ ..గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఒక తెలుగు హీరో.  రామ్ చరణ్ తాజాగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అఫ్కోర్స్ దీనిపై సోషల్ మీడియాలో  కూడా వార్ జరిగింది . రామ్ చరణ్ ను చాలా విధాలుగా ట్రోల్ చేస్తూ ఆయనపై నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి సదా విధాల ప్రయత్నించారు కొంతమంది పనీపాటా లేని బ్యాచ్ . కానీ మెగా ఫాన్స్ దాన్ని సునాయాసంగా తిప్పి కొట్టారు .


ప్రజెంట్ రాంచరణ్ బుచ్చిబాబు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . రీసెంట్ గానే చిన్న బ్రేక్ తీసుకుని దుబ్బాయిలో జరుగుతున్న వెడ్డింగ్ కి అటెండ్ అయ్యాడు.  అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ ఆల్రెడి బడా బడా దర్శకులతో సినిమాకి కమిట్ అవుతున్నాడు . ఇప్పుడు ఈ లిస్టులో డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా కూడా వచ్చి చేరినట్లు తెలుస్తుంది. ఎస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .



నిజానికి సందీప్ రెడ్డివంగా లిస్టులో రామ్ చరణ్ లేడు మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు . కానీ చిరంజీవి సలహాతోనే చరణ్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు సందీప్ రెడ్డివంగా అంటూ తెలుస్తుంది.  మహేష్ బాబు కి అనిమల్ స్టోరీ వినిపించాడు అని .. ఆయన రిజెక్ట్ చేస్తే ఆ స్టోరీని రణబీర్ తో తెరకెక్కించాడు అని టాక్ బయటకు వచ్చింది. దీని పై రెస్పాండ్ అయ్యాడు సందీప్. అది నిజంకాదు  అంటూ క్లారిటీ ఇచ్చాడు. "మహేష్ బాబుతో డెవిల్ అనే మూవీని తెరకెక్కించాలి అని అనుకున్నాడట.  కానీ ఆయన ఆ కధ విని నో చెప్పడంతో ఆ కథను అలాగే పెట్టాడట . ఇప్పుడు ఆ కథను రాంచరణ్ తో తెరకెక్కింబోతున్నట్లు తెలుస్తుంది . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: