టాలీవుడ్ ఇండస్ట్రీ లో మీడియం రేంజ్ హీరోలలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన వారిలో నాని ఒకరు. ఇకపోతే నాని ప్రస్తుతం హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను నిన్న ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ కు 24 గంటల్లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో ఏకంగా 17.12 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోలలో ఏ హీరో నటించిన సినిమాకు కూడా 24 గంటల్లో ఇన్ని వ్యూస్ రాలేదు.

ఇలా నాని హీరో గా రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ మూవీ టీజర్ కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. దానితో నాని మీడియం రేంజ్ హీరోల సినిమాల టీజర్లకు సరికొత్త రికార్డును సెట్ చేశాడు. ఇకపోతే ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన కింగ్డమ్ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 11.88 మిలియన్ వ్యూస్ ను అందుకొని రెండవ స్థానంలో కొనసాగుతుంది. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన కింగ్డమ్ మూవీ టీజర్ కు నాని హీరోగా రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ మూవీ టీజర్ కు మధ్య వ్యూస్ పరంగా చాలా వ్యత్యాసం ఉంది.

ఇలా హిట్ ది థర్డ్ కేస్ మూవీ టీజర్ మీడియం రేంజ్ హీరోలు నటించిన మూవీ టీజర్లలో అదిరిపోయే రేంజ్ వ్యూస్ ను అందుకొని అనేక మంది మీడియం రేంజ్ హీరోలకు సూపర్ సాలిడ్ టార్గెట్ ను ఫిక్స్ చేసి పెట్టాడు. ఇకపోతే హిట్ సిరీస్ నుండి ఇప్పటికే వచ్చిన హిట్ ది ఫస్ట్ కేస్ , హిట్ ది సెకండ్ కేస్ మూవీ లు మంచి విజయాలను సాధించి ఉండడంతో హిట్ ది థర్డ్ కేస్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: