శృతిహాసన్ ఈ బ్యూటీ గురించే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ కూతురిగా తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన శృతిహాసన్ గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా శృతిహాసన్ క్రేజ్ ఎక్కడికో పెరిగిపోయింది. వరుసగా సినిమా అవకాశాలను అందుకుని అగ్ర హీరోయిన్ గా కొనసాగించింది.


నటన, అందం, అభినయంతో మెప్పించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సౌత్ నుంచి నార్త్ వరకు తనదైన సినిమాలతో సందడి చేసిన ఈ చిన్నది ఇప్పటికీ సినిమాలలో తన సత్తాను చాటుతూనే ఉంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. ప్రస్తుతం శృతిహాసన్ చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఓవైపు సినిమాలలో బిజీగా ఉంటేనే ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.


తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా వరుసగా ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. శృతిహాసన్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా సింగర్ గాను తన ప్రయాణాన్ని ప్రారంభించింది. శృతిహాసన్ సొంత ఆల్బమ్ లను కూడా క్రియేట్ చేసింది.ఈ క్రమంలోనే 'హే రామ్' అనే సినిమాతో చిన్న పాత్రతో నటిగా ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది.


అనంతరం 'లక్' అనే హిందీ సినిమాలో చేసింది. ఇక తెలుగులో వచ్చిన అనగనగా ఓ ధీరుడు సినిమాతో శృతి హీరోయిన్ గా మారి మంచి గుర్తింపు అందుకుంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ఈ చిన్న దానికి సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. శృతిహాసన్ ప్రైవేట్ పార్ట్ పై టాటూ వేసుకుని కనిపించింది. ఆ టాటూ ఏంటి అనేది క్లియర్ గా తెలియనప్పటికీ ప్రైవేట్ పార్ట్ పైన టాటూ వేసుకోవడంతో ఆ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: