
సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఇప్పుడు ఈ పాట దుమ్ము రేపేస్తుంది . కాగా ఇలాంటి మూమెంట్లోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . అయితే పవన్ కళ్యాణ్ తరహాలోనే మరొక స్టార్ హీరో రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఒక వార్త సంచలనంగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ లాగానే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ తెలుగు హీరో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వచ్చారు. కాగా ఒకప్పుడు సినిమాల్లో నటించిన ఈ హీరో ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉన్నాడు .
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ హీరో త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారట. అంతే కాదు జనసేన పార్టీ తరపున ఆయన పొలిటికల్ పరంగా ముందుకు వెళ్ళబోతున్నాడట. దీంతో ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . ఇలా ఒకరి తర్వాత ఒకరు స్టార్ హీరోలు అందరూ పొలిటికల్ పరంగా ముందుకు వెళ్లిపోతే నెక్స్ట్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే స్టార్స్ ఎవరు..?? అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు . ఇప్పుడు రాజకీయాలలోనూ అదే విధంగా పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవ చేయడానికి ముందుకు కదులుతున్నారు అంటూ పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పవన్ కళ్యాణ్ పేరు ని ట్రెండ్ చేస్తున్నారు..!