అక్కినేని నాగేశ్వర రావు చాలా రొమాంటిక్ పర్సన్ అని ఆయన తో నటించిన చాలామంది హీరోయిన్లు చెప్పిన మాట.. హీరోయిన్ లని చూడగానే ఆయన చిలిపి వేషాలు బయటపడతాయని, 60 ఏళ్ల వయసు వచ్చిన కూడా 25 ఏళ్ల అబ్బాయిలాగే టీజ్ చేస్తాడని ఎంతో మంది ఆయన తో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్లు చెప్పిన మాట. అయితే అలాంటి అక్కినేని నాగేశ్వర రావు ఓ హీరోయిన్ నడుము ను చూసి తెగ రొమాంటిక్ గా ఫీల్ అయ్యారట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే ఒకప్పటి శృంగార తారగా.. హీరోయిన్ గా .. దాదాపు 600కి పైగా సినిమాల్లో నటించిన జయ మాలిని.. అప్పట్లో ఐటెం సాంగ్స్ అనగానే అందరికీ సిల్క్ స్మిత, జయ మాలిని వంటి హీరోయిన్ల పేర్లే వినిపించేవి.

 అలా శృంగార తారగా పేరు తెచ్చుకున్న జయ మాలిని నడుము చూస్తే అక్కినేని నాగేశ్వర రావు 25 ఏళ్ల కుర్రాడిలా మారిపోయేవాడట. తన నడుము ని పట్టుకొని తెగ మురిసి పోయేవారట. అంతే కాదు తనని అత్త కూతురిలా చూసుకొని సరసం ఆడేవారని జయ మాలిని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఓ సినిమా లో ఏఎన్ఆర్ గారు నా నడుము పట్టుకొని ఆడుకునే సీన్ ఉంటుంది.

 అయితే ఈ సన్నివేశం చేసే సమయంలో ఏఎన్నార్ గారు నా నడుము పట్టుకొని అబ్బా ఎంత ఆనందంగా ఉందో..చాలా హాయిగా అనిపిస్తోంది. ఈజీగా పట్టుకోవచ్చు అంటూ చిలిపి వేషాలు వేశారు. అంతేకాదు నా నడుమును చూస్తే 25 ఏళ్ల అబ్బాయిగా మారిపోతానని మాట్లాడేవారు.అలాగే నేను సైలెంట్ గా ఉంటానని నాతో సరసం ఆడేవారు అంటూ అక్కినేని నాగేశ్వరరావు గురించి జయమాలిని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కేవలం జయమాలిని మాత్రమే కాదు చాలామంది హీరోయిన్లతో ఏఎన్ఆర్ ఇలాగే చిలిపి వేషాలు వేసేవారట

మరింత సమాచారం తెలుసుకోండి: