తెలుగు సినిమా పరిశ్రమ నుండి శివ భక్తి పైన ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు అద్భుతమైన స్థాయిలో ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. అలా శివ భక్తితో వచ్చిన సినిమాల్లో ప్రేక్షకులను అద్భుతమైన స్థాయిలో ఆకట్టుకున్న మూవీ లలో భక్త కన్నప్ప సినిమా ఒకటి. ఈ సినిమాలో కృష్ణం రాజు ప్రధాన పాత్రలో నటించగా ... బాపు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 1976 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది. ఇకపోతే ఇప్పటికి కూడా ఈ సినిమాను వీక్షించే జనాలు ఎంతో మంది ఉన్నారు. ఆ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇకపోతే ఈ సినిమా లోని కృష్ణం రాజు నటన కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంశలు వచ్చాయి. కృష్ణం రాజు ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్న ఆయన కెరియర్ లో భక్త కన్నప్ప సినిమా అద్భుతమైన స్థాయిలో నిలిచింది. ఇకపోతే సత్యం ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాపు గారు శివ భక్తిని అద్భుతంగా వెండి తెరపై ఆవిష్కరించడంలో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయ్యారు. ఇక కృష్ణం రాజు కూడా శివ భక్తుడి పాత్రలో నటించి తన నటన తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

ఎప్పుడో విడుదల అయిన సినిమా ఇప్పటికి కూడా శ్రోతలను ఆకట్టుకుంటుంది అంటే ఈ సినిమా శివ భక్తిని చూపించడంలో ఏ స్థాయిలో సక్సెస్ అయిందో అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి కూడా ఈ సినిమా శివ భక్తి పైన వచ్చిన సినిమాల్లో అద్భుతమైన స్థానంలో ఉంది. ఇలా తెలుగు సినీ పరిశ్రమ నుండి వచ్చిన శివ భక్తి సినిమాలలో భక్త కన్నప్ప సినిమా అద్భుతమైన స్థానాన్ని దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: