
అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా కన్నడ] బ్యూటీ రుక్మిణి వసంత్ నటించబోతుంది. అయితే ఈ సినిమాలో మరొక కీలక పాత్ర కోసం అందాల ముద్దుగుమ్మ ంట్ణాల్ ట్జాకూర్.. సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . సీతారామం సినిమా హిట్ అయిన తర్వాత సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్- అల్లు అర్జున్ లకు నేను పెద్ద ఫ్యాన్ అని .. వాళ్ళతో కలిసి నటించే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పుకు వచ్చింది . ఇన్నాళ్లకు ఆ కోరిక ఇలా తీరబోతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు.
ప్రశాంత్ - ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ సెలెక్ట్ అయినట్లు ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా మృణాల్ కి మంచి హిట్ ఇస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. పక్కాగా చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో మృణాల్ ఠాకూర్ మంచి ఆఫర్ అందుకొనే అందుకోలేదు అని చెప్పాలి . ఇలాంటి మూమెంట్ లో అసలు మంచి అవకాశాలే లేని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి ఎన్టీఆర్ మూవీలో ఛాన్స్ రావడం నిజంగా లడ్డూలాంటి ఆఫర్ ని అంటున్నారు అభిమానులు..!