టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉంటూ సంచలన విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అయితే రియల్ లైఫ్ లో తాను మారుపేరుతో తిరిగానని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం కూలీ, ట్రైన్ సినిమాలలో శృతి హాసన్ నటిస్తున్నారు.
 
సలార్ తర్వాత ఈ బ్యూటీ నటిస్తున్న సినిమాలు ఇవే కాగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విజయ్ చివరి సినిమాలో కూడా శృతి హాసన్ నటిస్తున్నారని తెలుస్తోంది. తాను కమల్ కూతురునని తెలిస్తే ఫ్రెండ్స్ తో కలిసి తిరగడం ఇబ్బంది అవుతుందని నేను భావించానని శృతి హాసన్ కామెంట్లు చేయడం గమనార్హం.
 
శృతి హాసన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. శృతి హాసన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండటం అభిమానులకు ఒకింత ఆనందాన్ని కలిగిస్తోంది. శృతి హాసన్ తండ్రి పేరు చెప్పుకోకుండానే కెరీర్ పరంగా ఎదగాలని భావించడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. శృతి హాసన్ కెరీర్ విషయంలో ఒకింత ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
 
శృతి హాసన్ లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. శృతి హాసన్ తెలుగులో కొత్త ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. తాను కమల్ కూతురినని పరిచయం చేసుకుంటే మాత్రం నా తల్లీదండ్రుల గొప్పదనం గురించి మాటాడతారని ఆమె తెలిపారు. శృతి హాసన్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం. శృతి హాసన్ నెక్స్ట్ లెవెల్ లో కెరీర్ ను ప్లాన్ చేసుకుని మరికొన్ని సంవత్సరాల పాటు బాక్సాఫీస్ ను షేక్ చేస్తారేమో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: