మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ నటీ మణి జ్యోతిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టి కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో విజయాల ను అందుకొని అద్భుతమైన స్థాయికి చేరుకుం ది . ఆ తర్వా త ఈమె తెలుగు సినీ పరిశ్రమ వైపు ఇంట్రెస్ట్ ను చూపింది . అందు లో భాగంగా ఎన్నో తెలుగు సిని మాల్లో నటించింది . ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి , నాగార్జున సినిమాలలో హీరోయిన్ గా నటించి విజయాలను కూడా అందుకొ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇకపోతే కెరియర్ను అద్భుతమైన స్థాయిలో కొనసాగిస్తున్న సమయం లోనే ఈమె కోలీవుడ్ స్టార్ నటుడు అయినటువంటి సూర్య ను వివాహం చేసుకుంది. 2006 వ సంవత్సరం వీరి వివాహం జరిగింది.

ఇప్పటికే వివాహం జరిగి చాలా సంవత్సరాలు అవుతున్న వీరు వీరి దాంపత్య జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా ముందుకు సాగిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం జ్యోతిక సినిమాలలో కూడా నటిస్తోంది. ఇకపోతే ఈమె ఒక్కో సినిమాకు దాదాపు 5 కోట్ల వరకు పారితోషకాన్ని అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈమె సంవత్సరానికి 20 నుండి 30 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు ,  మొత్తంగా జ్యోతిక కు 330 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా జ్యోతిక సినిమాల ద్వారా పెద్ద మొత్తం లోనే సంపాదిస్తున్నట్లు , అలాగే ఈమెకు ఆస్తులు కూడా పెద్ద మొత్తం లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో కమర్షియల్ సినిమాలో నటించిన జ్యోతిక ప్రస్తుతం మాత్రం లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఎక్కువ శాతం నటిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: