తెలుగు సినీ పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాతగా కంటిన్యూ అవుతున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఇకపోతే ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాతగా కెరియర్ను కొనసాగిస్తున్నాను కాబట్టి ఇప్పటికీ ఇండస్ట్రీ లో కొనసాగలుగుతున్నాను ... లేక ఏదైనా ఒకే రంగం పై దృష్టి పెట్టినట్లయితే ఇప్పటికే నా కెరియర్ క్లోజ్ అయ్యేది అని దిల్ రాజు చెప్పాడు. అదే విధంగా ఒకా నొక సంవత్సరంలో డిస్ట్రిబ్యూటర్ తాను గా పెద్ద మొత్తంలో నష్టాలను ఎదుర్కొన్నట్లు , కానీ అదే సంవత్సరంలో తాను నిర్మించిన సినిమాలు భారీ లాభాలను రాబట్టడంతో నేను కెరియర్ ను కొనసాగించగలుగుతున్నాను అని చెప్పాడు.

ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... 2017 వ సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అజ్ఞాతవాసి సినిమాను మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన స్పైడర్ మూవీ లను డిస్ట్రిబ్యూషన్ చేసినట్లు , ఆ రెండు మూవీ లు ఫ్లాప్ కావడంతో ఆయనకు ఏకంగా 25 కోట్ల నష్టం వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే ఆ సంవత్సరం తాను నిర్మించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నట్లు , ఆ సినిమాల ద్వారా ఆయనకు భారీ మొత్తంలో లాభాలు వచ్చినట్లు చెప్పాడు.

అలా డిస్ట్రిబ్యూటర్ గా 2017 వ సంవత్సరం భారీ నష్టాలను ఎదుర్కొన్న , అదే సంవత్సరం తాను నిర్మించిన సినిమాల ద్వారా భారీ లాభాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్ గా వచ్చిన నష్టాలను నిర్మాతగా వచ్చిన లాభాలు భర్తీ చేశాయి అని అలాగే నేను డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా తెలియని కొనసాగిస్తున్నాను కాబట్టి ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను అని , అలా  కాకుండా నేను కేవలం డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగి ఉండుంటే 2017 వ సంవత్సరం వచ్చిన నష్టాలతోనే నా కెరియర్ క్లోజ్ అయ్యేది అని ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: