
కాగా సమంత కూడా త్వరలోనే వచ్చేస్తున్నాను బ్రో అంటూ ఆన్సర్ ఇచ్చింది. దీనితో అందరూ ఇప్పుడు సమంత ఏ దర్శకుడి డైరెక్షన్లో రాబోతుంది..? అసలు హీరో ఎవరు...? అంటూ మాట్లాడుకుంటున్నారు . అయితే నిజానికి తెలుగు జనాలే కాదు కోలీవుడ్ జనాలు కూడా సమంత కోసం వెయిట్ చేస్తున్నారు . తెలుగు లో సరి సమానంగా హిట్స్ అందుకుంటూ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది సమంత. కోలీవుడ్లో సమంత ఫ్యాన్ ఫ్యాలోయింగ్ వేరే లెవల్ అని చెప్పాలి .
కాగా సమంత సినిమాలు చేస్తున్న మూమెంట్లో ఓ కోలీవుడ్ హీరో తో ఫుల్ డీప్ గా ప్రేమాయణం కొనసాగించింది అని వార్తలు ఎక్కువగా వినిపించాయి . అయితే నాగచైతన్యతో ప్రేమ పెళ్లి తర్వాత ఆ హీరోను దూరం పెట్టేస్తూ వచ్చింది. విడాకుల తర్వాత మళ్లీ ఆ హీరో పేరు తెర పైకి వచ్చింది. ఇలాంటి మూమెంట్లోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆ హీరోతో సినిమా అవకాశాలు వచ్చినట్లు కూడా వార్తలు వినిపించాయి . ఒకవేళ అది నిజమే అయితే నిజంగా సమంత ఆ హీరోతో నటించే ఛాన్స్ వస్తే కళ్ళు మూసుకొని నటించేయచ్చు అంటున్నారు ఫ్యాన్స్. వీళ్లిద్దరి కాంబో అంతా బాగుంటుంది . సూపర్ డూపర్ హిట్ అవ్వడం పక్క అంటూ మాట్లాడుకుంటున్నారు . ఒకవేళ సమంత అన్ని మర్చిపోయి ఆ హీరోతో సినిమా ఓకే చేస్తే మాత్రం వేరే లెవెల్ హిట్ పడిన్నట్ల అంటున్నారు సినీ ప్రముఖులు..!