కొంతమంది స్టార్ సెలబ్రెటీస్ తమ పిల్లల్ని చాలా చక్కగా పరువు మర్యాదలతో పెంచుతూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం విపరీతంగా డబ్బు మోజులో కళ్ళు ఒళ్లు తెలియకుండా పిల్లలని డబ్బులతోనే పెంచేస్తూ ఉంటారు, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది రెండో కేటగిరీలోకి వచ్చే హీరోనే. ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో . మంచి మంచి సినిమాలలో నటించే తన పేరుకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కేలా చేసుకున్నాడు.  మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఈ హీరో అంటే అందరూ స్పెషల్ రెస్పెక్ట్ కూడా ఇస్తుంటారు .


అయితే అలాంటి హీరో కొడుకు మాత్రం ఇండస్ట్రీలో సెటిల్ కావడానికి నానా తంటాలు పడుతున్నారు . దానికి కారణం గతంలో ఈ హీరో చేసిన పోరంబోకు పనులే . ఈ హీరో యంగ్ గా ఉన్నప్పుడు నాన్న ఫ్యాన్ బేస్ ఉపయోగించుకుని అమ్మాయిలను పలు రకాలుగా బాగా వాడేసుకున్నారట . హద్దులు మీరి పోయారట.  కొంతమంది యంగ్ హీరోయిన్స్ కూడా ఈయన నలిగిపోయిన లిస్టులో ఉన్నట్లు అప్పట్లో వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి.



అప్పట్లో ఈ హీరో పేరు కూడా డ్రగ్స్ కేసులో బాగా వైరల్ అయింది . అయితే అవన్నీ ఎలాగోలా మ్యానేజ్ చేసేసి తన కొడుకు కెరియర్ ని సెటిల్ చేయాలి అంటూ చాలా చాలా కష్టపడ్డాడు ఈ కోలీవుడ్ స్టార్ హీరో . కానీ ఆ మూమెంట్ మాత్రం ఇంకా రానే రాలేదు . కొడుకు ఎంట్రీ కోసం బాగా కష్టపడుతున్న.. డైరెక్టర్ లు ఆ కొడుకుని ఇంట్రడ్యూస్ చేయడానికి భయపడిపోతున్నారు . గతంలో ఇన్ని పోరంబోకు పనులు చేస్తే ఏ ఇండస్ట్రీ జనాలు ఇతగాడిని హీరోగా ఆదుకుంటారు  అంటూ మాట్లాడుకుంటున్నారు . ఆ కారణంగానే డైరెక్టర్లు ఈ హీరో కోడుకు ఆఫర్  అంటే భయపడిపోతున్నారు.  పేరుకి పెద్ద స్టార్ హీరో కొడుకు . అయినా ఒకప్పుడు పోరంబోకు పనులు చేయడం ఆయనకు నెగిటివ్గా మారిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: