
ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఫేక్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా బాలయ్య పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలో ఉండటం గమనార్హం. బాలయ్య క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఇతర భాషల్లో సైతం బాలయ్య సత్తా చాటాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
బాలయ్య పారితోషికం 38 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ఇతర భాషల్లో సైతం బాలయ్య మార్కెట్ ను పెంచుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. బాలయ్య అఖండ2 సినిమాలో సంజయ్ దత్ కూడా నటించనున్నారని తెలుస్తోంది. సంజయ్ దత్ తో మాట్లాడి అఖండ2 సినిమాలో ఆయన నటించే విధంగా బాలయ్య ఒప్పించారని సమాచారం అందుతోంది.
బాలయ్య క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. బాలయ్య లుక్స్ కు ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు. నందమూరి బాలకృష్ణ మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ యాక్షన్ సన్నివేశాలు ఉన్న సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నందమూరి బాలకృష్ణను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా బాలయ్య అఖండ2 తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటించనున్నారు. బాలయ్య కెరీర్ ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.