రామ్ చరణ్ ..ఒక మెగా పవర్ స్టార్ ..మెగాస్టార్ చిరంజీవి కొడుకు ఇండస్ట్రీలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో . ఒకటారెండా మెగాస్టార్ అన్న ట్యాగ్ నే ప్ర్త్యేకమైన ఇంపార్టెంట్ అనుకుంటే దానికి మించిన పవర్ ఫుల్ ట్యాగ్  తో మన ముందుకు వచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరో.  ఎన్ని వేల కోట్ల ఆస్తికి వారసుడు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . భార్య తరపున కూడా వేల కోట్ల ఆస్తి వస్తుంది. ఒకపక్క ఫ్యామిలీ లైఫ్ ని మరొక పక్క సినిమా లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు రామ్ చరణ్.


ఏం స్టేటస్ ఉన్న ఏం లాభం చరణ్ కి మాత్రం ఓ విషయంలో ఆనందమే లేకుందా పోయింది. పాన్ ఇండియా హీరోఅల లిస్టులో టాప్ 3 ప్లేస్ లో ఖచ్చితంగా రాంచరణ్ పేరు ఉంటుంది . అలాంటి ఒక స్టార్ హీరో . అయితే ఈ స్టార్ హీరోకి అసలు పర్సనల్ లైఫ్ పరంగా ఆనందమే లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా తన కూతురు క్లింకార ఫొటోస్ తీయడానికి జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్లిన ..ఏ ప్రైవేట్ ఫంక్షన్ కి వెళ్లిన క్లింకార ఫొటోస్ ను బయట పెట్టడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .


అంతేకాదు సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ఎప్పుడు అంటూ ఉపాసనను - రాంచరణ్ తమ ప్రైవేట్ విషయాన్ని పర్సనల్గా తీసుకుని కూడా ట్రోల్ చేస్తున్నారు.  దీంతో రామ్ చరణ్ కి అసలు ప్రైవసీ అన్న ఆనందమే లేకుండా పోయింది. తన పర్సనల్ లైఫ్ మొత్తం కూడా సోషల్ మీడియాలోకి వచ్చేసినట్లు అయింది . అసలు రాంచరణ్ ఏం చేస్తున్నాడు ..? ఎక్కడ ఉన్నాడు..? అన్న విషయాలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూనే ఉన్నాయి. దీంతో రామ్ చరణ్ కి సెక్యూరిటీ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: