
ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల తర్వాత సినిమాలతో అంతకు మించిన విజయాలను అందుకుంటానని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. శేఖర్ కమ్ముల ఈ సినిమాకు ఒకింత భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల వేగంగా సినిమాల్లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
నాగార్జున బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కుబేర, కూలీ సినిమాలలో నాగ్ నటిస్తుండగా ఈ రెండు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతోంది. నాగార్జున ఇతర భాషల సినిమాల్లో సైతం నటిస్తూ క్రేజ్ పెంచుకుంటున్నారు. నాగార్జున రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
నాగార్జున లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. నాగార్జున నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అయితే అవధులు ఉంద్వు. నాగార్జున లుక్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ధనుష్ సైతం బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకుంటున్నారు. కుబేర సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. కుబేర సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. జూన్ నెలలో గతంలో కల్కి సినిమా విడుదలై సంచలన విజయం సాధించగా కుబేర సినిమా మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. కుబేర సినిమా కమర్షియల్ గా కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు.