
"ఏరా..ఒరేయ్..పోరా" ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడుకోరు. అయితే ఇండస్ట్రీలో కొందరు మాత్రం చాలా చునవుగా హీరోలను దగ్గర వ్యక్తులుగా భావించి .. తమ సొంత ఫ్యామిలీ మెంబర్స్ గా ట్రీట్ చేస్తూ పిలుస్తూ ఉంటారు . వాళ్లలో నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు మెగాస్టార్ చిరంజీవి . మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . అయితే జూనియర్ ఎన్టీఆర్ అంటే మెగాస్టార్ చిరంజీవికి మహా మహా ఇష్టం.
పలు ఇంటర్వ్యూలలో ఓపెన్ గా జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ ను ఓ రేంజ్ లో పొగిడేస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాదు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలతో చాలా చనువుగా ఉంటారు మెగాస్టార్ చిరంజీవి . కానీ ఎన్టీఆర్ ని మాత్రమే చనువుగా ఏరా అంటూ పిలుస్తారు . మిగతా హీరోలు ఎంత క్లోజ్ గా ఉన్నా సరే రెస్పెక్ట్ ఇస్తూనే పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు . ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ని మాత్రం చాలా చాలా పరసనల్ గా ట్రీట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ని దగ్గరకి తీసుకుంటూ ఉంటారు . ఆ విషయంలో ఎప్పుడు మెగాస్టార్ చిరంజీవి గ్రేట్ అనే చెప్పాలి. ప్రసెంట్ మెగా స్టార్ చిరంజీవి ఎలాంటి సినిమాలను ఓకే చేస్తున్నాడో అందరికి తెలిసిందే..!