
ఆ హీరోయిన్ మరెవరో కాదు స్టార్ బ్యూటీ ఆదాశర్మ .. ఈ హీరోయిన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు .. తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో ఎంట్రీ వచ్చింది .. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలో నటించింది .. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది .. తన సినిమా కోసం ఎలాంటి సాహసాలైనా చేస్తుంది ఈ బ్యూటీ . ఇలా బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో భారీ పాపులర్ అయింది .. ఆదా శర్మ ..ఈమే నటించిన కేరళ స్టోరీ సినిమా భారీ విజయం అందుకుంది .. మొదట వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ సినిమా కు మంచి టాక్ వచ్చింది .. అలాగే ఈ సినిమా భారీ కలెక్షన్ కూడా అందుకుంది .. ప్రస్తుతం బాలీవుడ్ లోనే కొన్ని సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది ఈ హీరోయిన్ .. సోషల్ మీడియాలో కూడా క్రేజీ ఫోటోలు పెడుతూ ఉంటుంది .. ఈ అమ్మడి గ్లామర్ ఫోటోలు కూడా నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటాయి