వైసిపి మద్దతుదారులు, టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సినీ నటుడు krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి  తాజాగా అరెస్టు అయిన సంగతి మనందరికీ తెలిసిందే. శివరాత్రి రోజున అర్ధరాత్రి.. ఎనిమిది గంటలు దాటిన తర్వాత... పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ హాట్ గా కొనసాగాయి. మొన్నటి వరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వల్లభనేని వంశీ అరెస్టు గురించి అందరూ చర్చించుకున్నారు. కానీ ఇప్పుడు... krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి అరెస్టు... ఏపీ రాజకీయాలు మారిపోయాయి.

 పోసాని కృష్ణమురళి అరెస్టు కాగానే.. రంగంలోకి వైసిపి నేతలు కౌంటర్ ఇచ్చేందుకు దిగారు. వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం లేదా ప్రెస్ మీట్ పెట్టి.. పోసాని కృష్ణ మురళి అరెస్టును ఖండించడం జరుగుతోంది. అటు తాజాగా జగన్మోహన్ రెడ్డి కూడా రంగంలోకి దిగి... కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి అరెస్టును అక్రమం అంటూ.. పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి ప్రభుత్వం... ఏపీలో ఉండడం దారుణం అంటూ... ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి.

 అదే సమయంలో పోసాని కృష్ణ మురళి భార్య కం సుమలత కు ఫోన్ కూడా చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.  ఆమెకు భరోసా కల్పించారు. పోసాని కృష్ణ మురలి ని బయటకు తీసుకువచ్చేందుకు వైసీపీ తరఫున ఆయార్లను బరిలోకి దించబోతున్నట్లు తెలిపారు జగన్మోహన్ రెడ్డి. దీంతో ఆ కుటుంబం కాస్త రిలాక్స్ అయింది. అయితే పోసాని కృష్ణ మురళి అరెస్టు నేపథ్యంలో వైసిపి నేతలు అందరూ... గుర్రుగా ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం హ్యాపీగా ఉన్నారు.

 వైసీపీ పార్టీకి సంబంధించిన రాంగోపాల్ వర్మ... ప్రస్తుతం హ్యాపీగా ఉండడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటంటే... మొన్నటి వరకు రాంగోపాల్ వర్మను అరెస్టు చేసేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ చాకచక్యంగా రాంగోపాల్ వర్మ తప్పించుకున్నారు. బెయిల్ కోసం ముందస్తుగా అప్లై చేయడం... అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నాన హంగామా సృష్టించడం... జరిగింది. ఈ నేపథ్యంలోనే.. krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి అరెస్టు అయినప్పటికీ ఆర్జీవి మాత్రం చాలా హ్యాపీగా రిలాక్స్ గా ఉన్నారు. ఇదే విషయం ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని.. ఎదుర్కొన్న ఏకైక మొనగాడు ఆర్జీవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: