
ఛావా సినిమా అంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయితే ఆమె ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు అంటూ ఆమెకు లాంగ్వేజ్ రాదు అంటూ నెగిటివ్గా మాట్లాడారు . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో రష్మిక మందన్నాకు సంబంధించిన మరొక వార్త హాట్ టాపిక్ గా అటెండ్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టత్మకంగా కమిట్ అయిన ప్రాజెక్టు నుంచి బాలీవుడ్ వర్గాలు ఆమెను తీసేసాయి అంటూ బాగా ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. కాగా ఇప్పుడు ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రిలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .
బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక మందన్నాకు బడాస్టార్ సెలబ్రిటీస్ తెలుసు . కానీ ఎందుకు ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సపోర్ట్ చేయలేకపోతున్నారు అనేది రష్మిక మందన్నా ఫ్యాన్స్ వాదన. అంతేకాదు ఎందుకని బడా ప్రాజెక్టు నుంచి రాత్రికి రాత్రే ఆమెని తీసేసారు అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . రష్మిక కోసం టాలీవుడ్ హీరోలు టాలీవుడ్ జనాలు వెయిట్ చేస్తున్నారు. కానీ ఆమె మాత్రం ఎందుకు బాలీవుడ్ అంటూ పట్టుకు వెళాడుతుంది అంటున్నారు జనాలు. ఇది నిజంగా రేష్మిక మందన్నా కెరియర్ కు బిగ్ మైనస్ అనే చెప్పాలి . అయితే రష్మిక మందన్నాకు సపోర్టుగా బాలీవుడ్ ఇండస్ట్రిలో ఇప్పుడు ఏ హీరోలు ఆమెను ముందుకు తీసుకెళ్తారు ..?అనేది ప్రశ్నార్థకంగా మారింది..!