సందీప్ కిషన్ హీరో గా రూపొందిన ఆఖరి ఏడు మూవీ లకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

సందీప్ కిషన్ తాజాగా మజాకా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ఫిబ్రవరి 26 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు పరవాలేదు అనే స్థాయి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు మంచి కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి. ఇక మొదటి రోజు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.25 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే సందీప్ కిషన్ కొంత కాలం క్రితం ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ తో కలుపుకొని 2.10 కోట్ల రేంజ్ లో కలక్షన్లు వచ్చాయి. సందీప్ కిషన్ కొంత కాలం మైకల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.10 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. సందీప్ కిషన్ కొంత కాలం క్రితం గల్లీ రౌడీ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 61 లక్షల కలెక్షన్లు దక్కాయి. ఇక సందీప్ కిషన్ కొంత కాలం A1 ఎక్స్ప్రెస్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 76 లక్షల కలెక్షన్లు వచ్చాయి. సందీప్ కిషన్ కొంత కాలం క్రితం తెనాలి రామకృష్ణ BABL అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 55 లక్షల కలెక్షన్లు వచ్చాయి. ఇక సందీప్ కిషన్ కొంత కాలం క్రితం నిను వీడని నీడను నేనే అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 90 లక్షల కలెక్షన్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk