ప్రజెంట్ సోషల్ మీడియాలో రాజమౌళి పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే . ఆఫ్ కోర్స్ రాజమౌళి పేరు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అవుతుంది. కానీ ఈసారి మాత్రం నెగిటివ్గా వార్తలు వినిపిస్తున్నాయి.  దానికి కారణం కూడా మనకు తెలిసిందే . రీసెంట్ గానే ఓ పెద్ద వ్యక్తి రాజమౌళికి సంబంధించిన కొన్ని నిజాలను బయటపెట్టి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు . ఇది నా మరణ వాంగ్మూలంగా తీసుకోండి అంటూ ఒక పెద్ద వ్యక్తి రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాని ఏ రేంజ్ లో కుదిపేస్తుందో అందరికీ తెలిసిందే .


మరీ ముఖ్యంగా ఈ వీడియో రాజమౌళిని అదేవిధంగా రాజమౌళి భార్య రమా రాజమౌళి పరువు తీసేసినట్లయింది.  కొంతమంది రాజమౌళి గురించి పాజిటివ్ గా మాట్లాడుతుంటే మరి కొంత మంది మాత్రం నెగటివ్గా మాట్లాడుతున్నారు.  అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని బాగా చర్చించుకుంటున్నారు జనాలు . గతంలో అల్లు అర్జున్ అరెస్టు విషయంలో ఆయన చేసిన తప్పే ఇప్పుడు రాజమౌళి కూడా చేస్తున్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు . మన గురించి ఏదైనా ఒక వార్త నెగిటివ్ గా ట్రెండ్ అవుతున్నప్పుడు కచ్చితంగా దానిపై రెస్పాండ్ అవ్వాలి అని ..



గతంలో అల్లు అర్జున్ ఇలా రెస్పాండ్ కాకపోవడం వల్లే ఇంత పెద్ద సమస్యలు ఎదుర్కొనేలా తెచ్చుకున్నాడు అని .. ఆయన ఓ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తూ సొంత ఫ్యామిలీని ని అవాయిడ్ చేస్తున్నాడు అని ప్రచారం చేశారు . అలాంటి  వార్తలు ఎక్కువగా వినిపించిన మూమెంట్లోనే అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యి ఇది కేవలం ఫ్రెండ్షిప్ అని చెప్పుటే అసలు ఈ తలనొప్పులు ఎదుర్కొనేవాడు కాదు అని . సేమ్ టు సేమ్ రాజమౌళి కూడా ఇప్పుడు అదే తప్పు చేస్తున్నాడు అని .రాజమౌళి తనపై వైరల్ అవుతున్న నెగిటివ్ వార్తలు పై స్పందించి తాను నిజాయితీపరుడు అని ప్రూవ్ చేసుకోవాలి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . అయితే రాజమౌళి ఏం చేస్తాడు అనేది ప్రశ్న అర్థం గా ఉండిపోయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: