ఏంటి ఆ హీరోయిన్ కారణంగా త్రివిక్రమ్ కాపురంలో నిజంగానే చిచ్చు మొదలైందా.. ఇంతకీ త్రివిక్రమ్ కాపురంలో చిచ్చు పెట్టిన ఆ హీరోయిన్ ఎవరు? ఇన్ని రోజులు సజావుగా సాగిన వీరి సంసారంలో జరిగిన ఆ గొడవలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో త్రివిక్రమ్ కి మంచి గుర్తింపు ఉంది. మాటల మాంత్రికుడు గా పేరున్న ఈయనని చాలామంది రసిక రాజా అని పిలుస్తూ ఉంటారు.ఎందుకంటే ఇప్పటికే త్రివిక్రమ్ తనతో వర్క్ చేసిన చాలామంది హీరోయిన్లతో డేటింగ్ చేస్తారు అనే రూమర్ ఆయన పై ఉంది. ముఖ్యంగా హీరోయిన్ పూనమ్ కౌర్ పదేపదే త్రివిక్రమ్ ని నీ టార్గెట్ చేస్తూ ఆయన వల్లే నా జీవితం నాశనం అయ్యింది అని ఎన్నో ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే.

అయితే పూనం కౌర్ అంతా ధైర్యంగా మాట్లాడిన కూడా త్రివిక్రమ్ ఒక్కసారి కూడా ఆమె మాటల్ని ఖండించలేదు. ఈ విషయం పక్కన పెడితే ఓ హీరోయిన్ కారణంగా త్రివిక్రమ్ కాపురంలో చిచ్చు మొదలైంది అని ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె ఎవరంటే సమంత. త్రివిక్రమ్ డైరెక్షన్లో అత్తారింటికి దారేది, అ ఆ,సన్నాఫ్ సత్యమూర్తి వంటి మూడు సినిమాలు చేసింది సమంత.. అయితే వరుస సినిమాలు ఒకే హీరోయిన్ ని పెట్టి తీయడంతో ఇద్దరి మధ్య ఏదో ఉంది అనే వార్త జోరుగా వినిపించింది.

అంతే కాదు సమంత త్రివిక్రమ్ గురించి వార్తలు ఎక్కువగా వినిపించడంతో త్రివిక్రమ్ భార్య కూడా త్రివిక్రమ్ తో సమంత గురించి ఇంట్లో గొడవ పెట్టుకున్నట్టు కూడా ఆ మధ్య కాలంలో వార్తలు వినిపించాయి. ఇక భార్య పోరు భరించలేక త్రివిక్రమ్ అప్పటినుండి సమంతని దూరం పెట్టారని తెలుస్తోంది.ఇక సమంత తర్వాత పూజ హెగ్డే,సంయుక్త మీనన్ లతో త్రివిక్రమ్ డేటింగ్ చేసినట్టు కూడా వార్తలు వినిపించాయి

మరింత సమాచారం తెలుసుకోండి: