టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ గా కెరీర్ ను సాగిస్తున్న వారిలో రష్మిక మందన ఒకరు. ఈమె కన్నడ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇక ఇప్పటికే హిందీ లో పలు సినిమాలలో నటించిన ఈమెకు తాజాగా నటించిన హిందీ సినిమా అయినటువంటి ఛావా ద్వారా అద్భుతమైన విజయం దక్కింది. ప్రస్తుతం ఈమె సల్మాన్ ఖాన్ హీరో గా ఏ ఆర్ మురుగాదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సికిందర్ అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ కనుక మంచి విజయం సాధిస్తే ఈ నటికి హిందీ సినీ పరిశ్రమలో కూడా భారీగా క్రేజ్ పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఈమె స్టార్ హీరోయిన్ కావడానికి విజయాలు చాలా కీలక పాత్రను పోషించాయి అని అనేక మంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఇకపోతే ఈమె స్టార్ హీరోయిన్ కావడానికి చాలా ఫ్లాప్ మూవీలను రిజెక్ట్ చేసి కేవలం ఎక్కువ శాతం హిట్ సినిమాలను ఓకే చేయడం ఈమె సక్సెస్ సీక్రెట్ అని మరి కొంత మంది అభిప్రాయ పడుతూ ఉంటారు.

ఈమె తన కెరీర్లో చాలా సినిమాలను వదిలేసింది అని , అందులో అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి అని , అలా ఈమెకు ఏ సినిమాలను వదిలేయాలి , అలాగే ఈ సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలి అనే దానిపై మంచి అవగాహన ఉంది. అందుకే ఈమెకు ఎక్కువ శాతం విజయాలు వచ్చాయి. అందుకే ప్రస్తుతం ఈమె అద్భుతమైన విజయాలను అందుకుంటు ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది అని అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: