
తెలుగు సినిమాలు చూడాలి అంటూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ రాజమౌళి అని చెప్పుకోక తప్పదు . బాహుబలి సినిమాతో ఇంతటి ఖ్యాతిని తెలుగు ఇండస్ట్రీకి దక్కేలా చేశాడు. అయితే అలాంటి రాజమౌళి గురించి ఇప్పుడు ఎలాంటి నెగిటివ్ వార్తలు వినిపిస్తున్నాయో మనం చూస్తున్నాము. రీసెంట్ గా ఒక పెద్ద మనిషి తన మరణ వాంగ్మూలం అంటూ ఓ వీడియోని రిలీజ్ చేసి రాజమౌళికి ఉన్న పరువును మొత్తం తీసేసాడు. అయితే ఇలాంటి మూమెంట్లోనే రాజమౌళికి సంబంధించిన మరికొన్ని వార్తలు అవుతున్నాయి .
రాజమౌళి తన కెరియర్ లో ఎంతోమంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు. అయితే ప్రతి హీరోయిన్ కి కూడా పెట్టిన కామన్ కండిషన్ కి సంబంధించిన వార్తలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి . రాజమౌళి తన సినిమా ప్రతి హీరోయిన్ కి కూడా రెమ్యూనరేషన్ అదేవిధంగా కాల్ షీట్స్ గురించి ఎక్కువగా కండిషన్స్ పెడతారట. సినిమాకి ముందు ఎంత కమిట్ అయ్యామో అంతే రెమ్యూనరేషన్ ఇస్తాము అని అదే విధంగా తన సినిమా కంప్లీట్ అయ్యేవరకు కూడా ఆ హీరోయిన్ రాజమౌళి ఎక్కడికి చెప్తే అక్కడికి సినిమా ప్రమోషన్స్ కి రావాల్సిందే అని.. అలాంటి హీరోయిన్స్ ఓకే అంటేనే ఆయన తన సినిమాలో క్యారెక్టర్ ఇస్తారట . లేకపోతే ఇవ్వరట . చాలామంది ఇలాంటి కమిట్ మెంట్ ఇచ్చే రాజమౌళి సినిమాలో ఆఫర్ కొట్టేశారు అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు . ఏది ఏమైనా సరే సినిమా కోసం రాజమౌళి ఎంత దూరమైనా వెళ్తాడు అన్న దానికి ఇది మరొక బిగ్ ఎగ్జాంపుల్ అంటున్నారు ఫ్యాన్స్..!