నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటి వరకు తన కెరీయర్లో చాలా మంది హీరోయిన్లతో నటించాడు. కానీ ఒక హీరోయిన్తో ఏకంగా 17 సినిమాల్లో నటించాడు. అందులో చాలా సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. అలా బాలకృష్ణ ఎక్కువ సార్లు నటించినా హీరోయిన్ ఎవరో తెలుసా ..? ఆమె ఎవరో కాదు విజయశాంతి. ఇక బాలకృష్ణ , విజయశాంతి కాంబోలో వచ్చిన సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

1 . కథానాయకుడు : ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

2 . పట్టాభిషేకం : ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ను సాధించింది.

3 . ముద్దుల కృష్ణయ్య : ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

4 . వంశోద్ధారకుడు : ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయ్యింది.

5 . అపూర్వ సహోదరులు : ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

6 . భార్గవ రాముడు : ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

7 . సాహస సామ్రాట్ : ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది.

8 . మువ్వ గోపాలుడు : ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

9 . భానుమతి గారి మొగుడు : ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

10 . ఇన్స్పెక్టర్ ప్రతాప్ : ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

11 . భలే దొంగ : ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు.

12 . ముద్దుల మామయ్య : ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

13 . ముద్దుల మేనల్లుడు : ఈ మూవీ పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని సాధించింది.

14 . లారీ డ్రైవర్ : ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

15 . తల్లిదండ్రులు : ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

16 . రౌడీ ఇన్స్పెక్టర్ : ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

17 . నిప్పురవ్వ : ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: