అందంగా ఉండటం వేరు .. అదృష్టం కలిసి రావడం వేరు .. లక్ ఉన్నప్పుడు తక్కువ అందం ఉన్న ఏం పర్లేదు .. అందంగా ఉన్న ల‌క్ లేకపోతే మాత్రం చేసేదేమీ లేదు ..  గ్లామర్ షో అంతా సోషల్ మీడియాకే పరిమితం .. ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు ఈ ఫార్ములా వారికి కచ్చితంగా అప్లై అవుతుంది .. వారి దగ్గర ఉన్న ఆ అందాన్నంతా వారు ఫోటోషట్లకే దారపోస్తున్నారు. ఇలా ఎంత అందం ఉన్న అదృష్టం లేని హీరోయిన్లు అందరికంటే ముందు వచ్చే పేరు రాశీ ఖన్నా .. టాలీవుడ్ లో మీడియం హీరోలు అందరితో కలిసి నటించారు ..


అలాగే గతంలో ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలతోనూ నటించారు .. కానీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు .. అందుకే చేసేదేం లేక సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోషూట్ చేస్తూ చూస్తుంది రాశి. అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషన్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన షాలిని పాండే  .. తర్వాత మళ్లీ ఆ స్థాయిలో మప్పించలేకపోయింది .. ఒక్క మాటలో చెప్పాలంటే .. సింగిల్ సినిమా పెద్ద వండర్లా మారిపోయింది ఈ హీరోయిన్ కి .. అప్పటి నుంచి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూనే ఉంది కానీ ఈరోజు వరకు షాలినికి కలిసి వచ్చింది ఏమీ లేదు. నన్ను దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన  నభా నటేష్ ... సాయి ధరమ్ తేజ , రవితేజ , నితిన్ లాంటి హీరోలతో కలిసి నటించారు ..


కానీ ఈమెకు కోరుకున్న క్రేజ్ మాత్రం రాలేదు .. ప్రస్తుతం నిఖిల్ తో స్వయంభులో నటిస్తుంది ఈ హీరోయిన్ .. సోషల్ మీడియాలు ఎప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూనే ఉంటారు ఎంత గ్లామర్ షో చేసిన అవకాశాలు అయితే రావట్లేదు. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తూనే హ్యాట్రిక్ విజయాలు అందుకున్న కృతి శెట్టి కూడా ప్రజెంట్ సోషల్ మీడియాకే పరిమితం అయిపోతున్నారు .. గత సంవత్సరం శర్వానంద్‌తో నటించిన మనమే కూడా ప్లాప్‌ అవడంతో .. కృతి వైపు చూడడమే మానేశారు మేకర్స్ . దాంతో చేసేదేమీ లేక విచ్చలవిడిగా గ్లామర్ షో చేసేస్తుంది ఈ బ్యూటీ .. కానీ కాలం కలిసి రావట్లేదు .. మరి ఈ హీరోయిన్ల కేరీర్‌కు గ్లామర్ షో ఎప్పుడు కలిసి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: