టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు తన కెరీయర్లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. అలా వెంకటేష్ వదులుకున్న సినిమాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకుంటే , కొన్ని సినిమాలు భారీ డిజాస్టర్ లు ఆయన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా వెంకటేష్ ఓ సినిమాను రిజెక్ట్ చేయగా , ఆ సినిమాలో ఓ యంగ్ హీరో నటించాడట. ఇక మంచి అంచనాల నడవ విడుదల అయిన ఆ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదట. ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.

కొంత కాలం క్రితం టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే కిషోర్ తిరుమల మొదట ఈ సినిమాను శర్వానంద్ తో కాకుండా వెంకటేష్ తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా వెంకటేష్ ను కలిసి ఈ మూవీ కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్న వెంకటేష్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడట. దానితో కిషోర్ తిరుమల ఇదే కథను శర్వానంద్ కు వినిపించగా , శర్వానంద్ ఈ సినిమాలో హీరో గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. అలా వెంకటేష్ టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల వినిపించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కథను రిజక్ట్ చేయగా ఇదే కథను శర్వానంద్ ఓకే చేసి అపజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: