సాధారణంగా కొన్ని కాంబోలు సెట్ అవ్వడానికి జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి కాంబోలు సెట్ అయితే మాత్రం రచ్చ రంబోలా అనే చెప్పాలి . కానీ కొన్ని కొన్ని సార్లు అలాంటి కాంబో సెట్ అవ్వడానికి టైం పడుతుంది . మరికొన్నిసార్లు అసలు అలా సెట్ కాకుండానే మిగిలిపోతూ ఉంటాయి . ఇండస్ట్రీలో అలాంటి కాంబోలో ఎన్నో ఎన్నో ఉన్నాయి.  కాగా జూనియర్ ఎన్టీఆర్-శ్రీలీల కాంబోలో సినిమా రావాలి అంటూ ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు .

కానీ అది కుదరనే కుదరడం లేదు . కాగా ఇలాంటి మూమెంట్లోనే వీళ్ళ కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయిపోయిన డీటెయిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్-శ్రీలీల జంట చూడ చక్కగా ఉంటుంది అనేది జనాల అభిప్రాయం . మరి ముఖ్యంగా శ్రీ లీల - జూనియర్ ఎన్టీఆర్ ల కాంబో ని ఫిక్స్ చేయడానికి ఓ డైరెక్టర్ బాగా కష్టపడ్డారట. కానీ అది కుదరలేదు. జూనియర్ ఎన్టీఆర్ నే స్వయంగా రిజెక్ట్ చేశారట. ఆ సినిమా మరేంటో కాదు ధమాకా.

త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్గా ఈ సినిమాలో కనిపించి కనువిందు చేశారు. అయితే ఈ సినిమాలో హీరోగా ముందుగా జూనియర్ ఎన్టీఆర్ ని అనుకున్నాడట త్రినాధ్ రావు నక్కిన. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఆ ఆఫర్ ని సింపుల్ గా రిజెక్ట్ చేసారట. అలా జూనియర్ ఎన్టీఆర్-శ్రీలీల రావాల్సిన కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయిపోయినట్లు అయింది. ఫ్యూచర్ లోనైనా వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందేమో ఎదురు చూడాలి అంటున్నారు జనాలు. మరో పక్క శ్రీలీల కి అంత సీన్ లేదు అంటున్నారు జనాలు. శ్రీలీల తన అందం తోనే కాదు నటనతోను అందరిని మెస్మరైజ్ చేస్తుంది. అలాంటి టాలెంట్ చాలా మంది హీరోయిన్స్ లో ఉండదు. కంటి చూపుతోనే పడగొట్టేస్తుంది ఈ బ్యూటీ..!!



మరింత సమాచారం తెలుసుకోండి: