ఇంస్టాగ్రామ్ లో కేవలం రిల్స్ ద్వారా తన అందంతో అభినయంతో చీరకట్టులో ఆకట్టుకున్న శ్రీ లక్ష్మీ సతీష్ అలియాస్ ఆరాధ్య దేవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ అమ్మడు ఫోటో షూట్ ల వల్ల వర్మ దృష్టికి వెళ్లడంతో ఈమెకు ఆరాధ్య దేవి అని నామకరణం చేసి ఈమెతో సినిమా చేస్తున్నానని చెప్పి ఏకంగా శారి అనే చిత్రాన్ని కూడా తీయడం జరిగింది. ఇక ఈ సినిమా చేస్తున్నప్పటి నుంచి వరుసగా అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు చిత్ర బృందం. ముఖ్యంగా ఈ సినిమాలో కూడా చాలా బోల్డ్ గా కనిపించింది ఆరాధ్య.


వర్మ ప్రొడక్షన్లో ఈ సినిమా తెరకెక్కించారు డైరెక్టర్ గిరి కృష్ణ కమల్. ఈ సినిమా ట్రైలర్ లో కూడా ఒకపక్క రక్తపాతంతో పాటు మరొకపక్క ఆరాధ్య గ్లామర్ హైలెట్గా నిలిచింది. అంతేకాకుండా అప్పుడప్పుడు వర్మ శారి గురించి పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో మార్చి 21న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆరాధ్య వర్మ ఫుల్ బిజీగా ఉన్నారు.


ఇలాంటి సమయంలోనే ఆరాధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారేలా తన ఫోటోలను షేర్ చేసి యూత్ ని అట్రాక్ట్ చేసే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ తాజాగా రెడ్ కలర్ దుస్తులలో బోల్డ్ ఫోటోషూట్ లో కుర్రకారుల మతులు పోగొట్టేలా అందాలను చూపిస్తోంది. ముఖ్యంగా థైస్ అందాలను ఎద అందాలను చూపిస్తూ మతులు పోగొడుతోంది ఆరాధ్య. ఈమె షేర్ చేసిన ఒక్కో ఫోటో ఒక్కో అందాలను సైతం బ్లాస్ట్ అయ్యేలా చేస్తున్నది. దీంతో పలువురు నెటిజెన్స్ ఆరాధ్య గ్లామర్ తో సోషల్ మీడియాని షేర్ చేసేలా కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి శారి సినిమా తర్వాత ఈ ఆమ్మడికి అవకాశాలు వెలుపడతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: