పాపం రష్మికకు బ్యాక్ టు బ్యాక్ హిట్లు పడిన సరే ఆ ఆనందమే లేకుండా పోతుంది.  ఒకపక్క సోషల్ మీడియాలో ట్రోలింగ్ .. మరొక పక్కన నిర్మాతల కొత్త కండిషన్స్.  దీంతో రష్మిక మందన్నా పేరు మరొకసారి సోషల్ మీడియాలో హ్యూజ్ ఫ్రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.  మనకు తెలిసిందే ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అంటే చాలు అందరూ కూడా ఒకే ఒక హీరోయిన్ వైపు చూస్తున్నారు.  ఆమె రష్మిక మందన్నా. అనిమల్ - పుష్ప2- చావా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న రష్మిక మందన్నా.. ఇంటికి అందరూ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు .


అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చి చేరింది. రెమ్యూనరేషన్ అడిగినంత ఇస్తాము అని అంటున్న కూడా రష్మిక కొన్ని సినిమాలకు సైన్ చేయలేక పోతుంది . దానికి మెయిన్ రీజన్ కాల్ షీట్స్.  చాలా సినిమాలు  హిట్ అవ్వడంతో ఒకపక్క బాలీవుడ్ మరొక పక్క తెలుగు మరొక పక్క కోలీవుడ్ అన్ని సినిమాల నుంచి ఆమెకు బిగ్ బడా బడా ఆఫర్స్ వచ్చి చేరుతున్నాయట . ఈ క్రమంలోనే ఒకే టయానికి ఎక్కువ కాల్ షీట్స్ డిమాండ్ చేస్తున్నారట ప్రొడ్యూసర్ లు.  ఈ క్రమంలోనే సినిమాకి రెమ్యూనరేషన్ ఏది ఎక్కువ ఇస్తే ఆ సినిమాలు కమిట్ అయితే సోషల్ మీడియాలో ఒక రకంగా ట్రోల్ చేస్తారు .



లేదు కధ కంటెంట్ ప్రకారం సినిమాలను చూస్ చేసుకుంటే డబ్బులు వచ్చే సినిమాలను మిస్ చేసుకున్నట్లు అవుతుంది అంటూ రష్మిక మందన్నా సతమతం అయిపోతుందట . ఏ సినిమాలను చూస్ చేసుకోవాలో అర్థం కాక ఫుల్ టెన్షన్ పడిపోతుందట . అంతేకాదు రష్మిక ఇంటికి పిలిచి కథ విని స్టోరీని రిజెక్ట్ చేయకుండా అలా అని ఓకే చేయకుండా ఉండడంతో ప్రొడ్యూసర్ లు ఆమె కి హెడ్ వెయిట్ అంటూ కూడా మాట్లాడుతున్నారు.  దీంతో సోషల్ మీడియాలో రష్మిక మందన్నా పేరుపై మరొకసారి హ్యూజ్ ట్రోల్లింగ్ జరుగుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: