కొంతమంది ఇండస్ట్రీలో ఉండే హీరోల ప్లేస్ ని రీప్లేస్ చేయలేం . ఆ హీరోకి ఆ ప్లేస్ అలానే ఉంటుంది . కానీ జనాలు మాత్రం ఆ హీరో స్థానంలో రీప్లేస్ చేసే హీరోలు చాలామంది ఉన్నారు.. ఇండస్ట్రీకి వస్తారు అని అనుకుంటూ ఉంటారు . అలాంటి హీరోలలో టాప్ ప్లేస్ లో ఉంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. పేరు పలుకుతూ ఉన్న .. పేరు చెబుతూ ఉన్న .. ఆ పేరును తలచుకుంటూ ఉన్న గూస్ బంప్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఒక నిజమైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మాత్రమే ఎంజాయ్ చేసే ఫీలింగ్.


పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అక్కడ ఇక్కడ అని కాదు అన్నిచోట్ల ఉంటారు.  పవన్ కళ్యాణ్ పేరులోనే ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు జనాలు ఎక్కువగా మాట్లాడుకోవడానికి మెయిన్ రీజన్ ఆయన పొలిటికల్ పరంగా ముందుకు దూసుకెళ్తూ ఉండడమే. సినిమాలలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో. పొలిటికల్ పరంగా కూడా అంతే మంచి పేరు సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్ . కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్లేస్ ని రీప్లేస్ చేయాల్సి వస్తే ఏ హీరోకి సూట్ అవుతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు .



కేవలం సినిమా ఇండస్ట్రీలో హీరోగా మాత్రమే కాదు పొలిటికల్ పరంగా కూడా పవన్ కళ్యాణ్ ప్లేస్ ని రీప్లేస్ చేస్తే సత్తా ఉన్న హీరో ఒకే ఒక్కడు అంటూ మాట్లాడుకుంటున్నారు . ఆయన మరెవరో కాదు అఖీరానందన్ . పవన్ కళ్యాణ్ కొడుకు . యస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఇదే మాట్లాడుతున్నారు. అటు సినిమాలపరంగా ఇటు పొలిటికల్ పరంగా పవన్ కళ్యాణ్ ప్లేస్ ని రీప్లేస్ చేయాల్సి వస్తే మాత్రం కచ్చితంగా అది దక్కించుకునే సత్తా ఉన్న మగాడు అఖీరానందన్ నే అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . అయితే అకీరానందన్ సినిమా ఎంట్రీ ఓకే కానీ పొలిటికల్ పరంగానే ముందుకు వెళ్తాడా..? అంటూ డౌట్లు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది జనాలు. చూద్దాం మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో..????

మరింత సమాచారం తెలుసుకోండి: