
కచ్చితంగా ఈ ప్రశ్న అడగ్గానే అందరి సమాధానం ఇంకెవరు ఆయన తండ్రి పవన్ కళ్యాణ్ . ఎస్ అది నిజమే..ఆయన తండ్రే ఆయనకి పెద్ద రోల్ మోడల్. ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకుండా అఖీరానందన్ తెలుగులో ఇష్టపడే హీరో ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం అది కచ్చితంగా ఆరడుగుల అందగాడు ప్రభాస్ అని అంటున్నారు జనాలు. ప్రభాస్ నటించిన సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు . అంతేకాదు పవన్ కళ్యాణ్ కన్నా కూడా ఎక్కువగా ప్రభాస్ ని లైక్ చేస్తూ ఉంటాడు అకిరానందన్ అంటూ పలు సందర్భాలలో కొన్ని కొన్ని విషయాలు ద్వారా బయటికి వచ్చింది .
అలా అకీరానందన్ ఫేవరెట్ హీరో ప్రభాస్ అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. త్వరలోనే వైజయంతి మూవీస్ బ్యానర్ లో అఖీరానందన్ ఎంట్రీ ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు నాగ్ అశ్వీన్ దర్శకత్వంలోనే అకిరానందన్ ఎంట్రీ ఉండబోతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇది కన్ఫర్మ్ అంటూ టాక్ అయితే బయటకు వచ్చింది..!