సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. మరి ముఖ్యంగా కొంతమంది జాన్ జిగిడి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు . పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు - జూనియర్ ఎన్టీఆర్ - బన్నీ - రామ్ చరణ్ - సుకుమార్ - చిరంజీవి - రాధిక - సమంత - రాహుల్ రవీంద్రన్ ఇలా ఒకరు ఇద్దరు కాదు చెప్పుకుంటూ పోతూ ఉంటే ఆ లిస్ట్ పెద్దదే . అయితే ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీస్ అయినా ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్న కొన్ని కొన్ని లిమిట్స్ మాత్రం అస్సలు క్రాస్ చేయరు. కానీ కొందరు మాత్రం అలాంటివి అవలీలగా క్రాస్ చేసేస్తూ ఉంటారు .


మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు హద్దుల్లోనే ఉంటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఎక్కడ లిమిట్స్ క్రాస్ చేయరు . తన పని తను చూసుకుని పోతూ ఉంటాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రిజర్వ్డ్ గా ఉన్న ఓ హీరోయిన్ మాత్రం ఆయనతో ఎక్కువగా చనువుగా ఉండేదట . అప్పట్లో ఈ వార్త బాగా ట్రెండ్ అయింది.  జూనియర్ ఎన్టీఆర్ కి ఏ హీరోయిన్ అయినా సరే ఫోన్ చేయాలి అంటే భయపడుతుంది.



ఆయన కోపానికి గురి కావాల్సి వస్తుందేమో అని టెన్షన్ పడిపోతుంది అందుకే ఆయనకి ఫోన్ చేయరు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఆయనకు చాలా ఫ్రెండ్లీగా కాల్ చేస్తుందట . అది ఏ టైం అయినా సరే . ఆమె మరి ఎవరో కాదు హీరోయిన్ తమన్నా . వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన "ఊసరవెల్లి" సినిమా జనాలను ఆకట్టుకోలేకపోయింది.  కానీ తమన్నాకి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా చాలా ఇష్టం . ఈ విషయాన్ని చాలా సందర్భాలలో ఇంటర్వ్యూలలో బయట పెట్టింది . అలా జూనియర్ ఎన్టీఆర్ కి "ఊసరవెల్లి" సినిమా షూటింగ్ టైంలో పదేపదే కాల్ చేస్తూ సీన్స్ గురించి డిస్కస్ చేసేవారట . ఎంతలా అంటే అది ఎంత రాత్రి అయినా జూనియర్ ఎన్టీఆర్ బెడ్ పై పడుకొని ఉన్నా సరే నెక్స్ట్ డే షూటింగ్లో క్లారిటీగా ఉండాలి సీన్స్ అంటూ ఇద్దరు డిస్కస్ చేసుకునేవాళ్ళట . అప్పట్లో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అయింది . మరొకసారి సోషల్ మీడియాలో ఇదే వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: