బుల్లితెర పైన భారీ క్రేజీ సంపాదించి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న వారు చాలామంది ఉన్నారు. బుల్లితెర పైన కూడా హీరోయిన్స్ కి ఏ స్థాయిలో గుర్తింపు ఉన్నదో అదే స్థాయిలో లభిస్తూ ఉన్నది. భాషతో సంబంధం లేకుండా చాలామంది అన్ని భాషలలో నటించడానికి సిద్ధమవుతున్నారు. బుల్లితెర సెలబ్రిటీస్ కూడా ఇంస్టాగ్రామ్ లో తమ అందాల ఆరబోతతో అవకాశాలను సంపాదించుకోవడమే కాకుండా పాపులారిటీ కూడా పెంచేసుకుంటున్నారు. అలా మొదట టీవీ సీరియల్స్ లో నటించి ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ హీరోయిన్గా అవకాశాలు సంపాదించుకున్న వారిలో బుల్లితెర నటి శివంగి వర్మ కూడా ఒకరు.


తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోలతో మిర్రర్ సెల్ఫీ ఫోటోలతో హైలైట్ గా నిలుస్తోంది. హిందీలో ఎన్నో సీరియల్స్ లో నటించిన శివంగి వర్మ.. హయారి సిస్టర్ దీదీ, బూతు ఇతర ప్రాజెక్టులలో కూడా ఈమె నటించిందట. ఆ తర్వాత సినిమాలలో బిచ్చగాడు 2 సినిమాలో ప్రత్యేకమైన పాటల నటించి అందరిని ఆకట్టుకుంది. తన అందంతో నిరంతరం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తాజా ఫోటోలతో చూపు తిప్పుకొని అందంతో మతులు పోగొట్టేలా చేస్తోంది.


తన నడుము అందాలతో, క్లీవేజ్ షో తో చేస్తున్న ఈ అమ్మడు అందం మరింత హైలెట్గా నిలుస్తూ ఉన్నది. తన మత్తు కళ్ళతో మిర్రర్ సెల్ఫీ ముందు తన నడుము అందాలతో, ఎద అందాలతో నాభి అందాలతో మతి పోగొట్టేలా చేస్తోంది. శివంగి వర్మ బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్లను దక్కించుకుంటోంది.ఫోటోలు జోరు చూసి ఫిజిక్ మెయింటైన్ చేస్తోంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి హీరోయిన్స్ రీతిలో తన అందాలను బ్లాస్ట్ అయ్యే విధంగా ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: