నో డౌట్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు మిగతా ఏ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ పనికిరాదు అని చెప్పాలి.  దానికి కారణం రవితేజ ఎవ్వరి సపోర్ట్ లేకుండా పైకి ఎదిగాడు . అంతేకాదు కెరియర్లో ఆయన చూసిన అప్ అండ్ డౌన్స్ మరి ఏ హీరో కూడా చూడలేదు చూడలేరు. అంతేనా రవితేజ కెరియర్ ఎదగనీకుండా ఎంతోమంది డబ్బున్న వ్యక్తులు ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన బడా స్టార్స్ ట్రై చేశారు.  కానీ నీతి నిజాయితీగా ముందుకెళ్లి రవితేజ మాస్ హీరోగా ఇప్పుడు ఒక పాన్ ఇండియా హీరోగా ఇండస్ట్రీలో సంచలనాన్ని క్రియేట్ చేసుకున్నాడు.


ఆశ్చర్యం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆయన నటించిన ప్రతి సినిమా కూడా ప్లాప్ అవుతుంది . కానీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో మాత్రం ఇంచు కూడా తగ్గడం లేదు.  రవితేజ బొమ్మ పడితే చాలు విజిల్స్ అరుపులు కెవ్వు కేకే . ఇండియాలో విజిల్ వేస్తే అమెరికాలో వినిపించాలి . ఆ రేంజ్ లోనే ఉంటుంది రవితేజ ఫ్యాన్స్ ఈల సౌండ్ . కాగా ఇప్పుడు సోషల్ మీడియా రవితేజ కి సంబంధించిన మరొక వార్త ఇంట్రెస్టింగ్గా ట్రెండ్ చేస్తున్నారు ఆయన అభిమానులు .



రవితేజ తన కోసం కాకుండా పక్క వాళ్ళ కోసం బ్రతికే క్యారెక్టర్ అని రవితేజ నటించిన్నట్లు మాస్ పాత్రలో మరి ఏ హీరో కూడా నటించలేరు అని ..అది ఎంత పెద్ద స్టాల్ హీరోనైనా సరే అని.. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో ఏ హీరోని మనం చూసుకున్న సరే మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ పాత్రల్లో వేరే ఏ హీరో కూడా సెట్ అవ్వడు అని మాట్లాడుకుంటున్నారు . మరీ ముఖ్యంగా "భద్ర" సినిమా ఎంతో మంది టాప్ హీరోల చేతికి వెళ్లి ఫైనల్లి రవితేజ చేతికి వచ్చింది.  ఈ సినిమా ఆయన కెరియర్నే మార్చేసింది . అంతేకాదు ఈ సినిమా ఎందుకురా వదులుకున్నామంటూ ఆ సినిమాని వదులుకున్న స్టార్స్ కూడా ఓపెన్ గా పలు ఈవెంట్లలో బయటపెట్టారు . రవితేజ మంచితనమే ఆయనను ఇంత పెద్ద హీరోని చేసింది అంటున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: