
ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ తో రొమాన్స్ చేస్తూ సమంత కనిపించింది. వాస్తవానికి సమంత రొమాన్స్ ఏం చేయలేదు కానీ.... పాటలో భాగంగా కు ఆ కొరియోగ్రాఫర్ అలాగే హీరోయిన్ సమంత డాన్స్ చేయడం జరిగింది. సమంత కెరీర్ ప్రారంభంలో ఈ డాన్స్.. చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ఎందుకంటే ఆమె ఫేస్ కట్... ఇండస్ట్రీకి వచ్చినప్పటి లాగానే ఈ వీడియోలో ఉంది. ఇక ఆ కొరియోగ్రాఫర్ పైన చేతులు... మంచి రొమాంటిక్ యాంగిల్ లో.. సమంత కనిపించడం జరిగింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారడం జరిగింది. ఈ వీడియోని చూసిన నెట్టేజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో పాతదాని కొందరు అంటుంటే... ఇలా రెచ్చిపోయి సీన్లు చేయడం వల్లే సమంత కెరీర్ నాశనమైందని కొందరు అంటున్నారు. ఇది ఇలా ఉండగా సమంత గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేయడం లేదన్న సంగతి తెలిసిందే.
దాదాపు ఏడాది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే చాన్సులు వస్తే మళ్లీ ఇండస్ట్రీలో.. సినిమాలు చేస్తానని ఆమె తాజాగా పేర్కొన్నారు. తనకు సినిమాలే ప్రపంచం అంటూ వ్యాఖ్యానించారు. సినిమాలు తప్ప ఏ ధ్యాస లేదని వివరించారు. చివరి వరకు సినిమాలు చేసుకుంటూ.. ముందుకు వెళ్తానని సమంత ప్రకటించడం జరిగింది. తన అభిమానుల కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తానని వెల్లడించారు.