రాజమౌళి .. రాజమౌళి.. రాజమౌళి.. వామ్మో రాజమౌళి ఇంతటి నీచుడా..? అయ్యా బాబోయ్ రాజమౌళి లో ఈ యాంగిల్ కూడా ఉందా..? ఇన్నాళ్లు పెద్ద నీతిమంతుడుగా ఉన్నాడు.. ఇన్ని నీతి వ్యాఖ్యలు చెప్పాడు.. అసలు రాజమౌళి క్యారెక్టర్ ఏది నిజం.. ఇలా రక రకాలుగా రాజమౌళి పేరుపై ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నారు . దీన్నంతటికి కారణం ఒకే ఒక్క వీడియో . ఒక్క వీడియో రాజమౌళి కెరియర్ ని సర్వర్ నాశనం చేసేసేలా చేసేసింది . అంతేకాదు ఇన్నాళ్లు ఆయన ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మొత్తం గంగలో కలిసిపోయేలా చేసింది . అది మనందరికీ తెలిసిందే.

అయితే కావాలని రాజమౌళి పై ఇలా కుట్ర చేస్తున్నారు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . రాజమౌళి చాలా చాలా నెమ్మదిస్తాడు. ఎవ్వరికి హాని చేసే టైప్ కాదు . ఆయన పని ఆయన చూసుకునే వ్యక్తిత్వం కలవాడు . అలాంటి రాజమౌళికి ఇండస్ట్రీలో శత్రువులు లేరు . కానీ రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు మాత్రం శత్రువులు ఉన్నారు . ఆయన పర్టికులర్ గా ఒక సంస్థతోనే చేతులు కలుపుతూ సినిమాలను తెరకెక్కిస్తూ నిర్మిస్తూ ఉంటారు . ఆ కారణంగానే ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సంస్థ ఆయనపై కావాలని కుట్ర చేసింది అన్న వార్తలు ఇప్పుడు బయటపడుతున్నాయి .

గతంలో ఎన్నోసార్లు ఇలాంటి వార్తలు వినిపించాయి.  మరి ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఇలాంటి వార్తలు వినిపించాయి.  మొదటిగా నెగిటివ్ టాక్ అందుకుంది  ఆర్ఆర్ఆర్ సినిమా . అంతేకాదు ఆ తర్వాత అందరూ సినిమాపై పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు.  మరీ ముఖ్యంగా సినిమాలో చరణ్ ని హైలెట్ చేస్తూ ఎన్టీఆర్ ని  తొక్కేశారు అన్న కాన్సెప్ట్ లేవదీసింది ఈ బడా సంస్థ . ఈ బడా సంస్థ ఇప్పుడు రాజమౌళి - మహేష్ బాబు సినిమాపై నెగిటివ్ గా ట్రెండ్ క్రియేట్ చేసేలా ఇలా ఆయన పర్సనల్ లైఫ్ ని బయటపెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.  సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: