తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి మిర్చి లాంటి కుర్రాడు అనే చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యా జైస్వాల్.. కానీ ఈ అమ్మడికి కంచే సినిమాతో స్టార్డం అందుకున్నది. ఆ తర్వాత ఎన్నో కమర్షియల్ చిత్రాలలో నటించిన తన నటన నుంచి విమర్శకుల ప్రశంసలు అందుకున్న స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోలేకపోయింది. అయితే వచ్చిన అవకాశానల్లా కూడా ఉపయోగించుకున్న స్టార్ క్రేజ్  ను మాత్రం తెచ్చి పెట్టలేదు.. ముఖ్యంగా సరైన క్రేజీ కోసం సుమారుగా 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కుస్తీపడుతూనే ఉంది ప్రగ్యా జైస్వాల్.



అయితే సరైన అవకాశం కోసం సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ తన అంత చెందాలతో మెస్మరైజ్ చేస్తూ క్రేజ్ పెంచుకుంటూ నే ఉన్నది. దీంతో నిరంతరం ఈ అమ్మడు పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నది. ఈమె కెరియర్లో డాకు మహారాజ్, అఖండ వంటి చిత్రాలు భారీ క్రేజ్ తీసుకువచ్చాయి. తాజాగా మరొకసారి తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేసిన ప్రగ్యా జైస్వాల్  ఈ ఫోటోలను ఇన్నర్స్ ను చూపిస్తూ తన వయ్యారాలతో కుర్రాలకు మైకం తెచ్చేలా చేస్తోంది. ఈ స్థాయిలో అందాలు ఆరబోత చేయడం అంటే అది కేవలం ప్రగ్యాకే సాధ్యం అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు.


తన టొండ్ బాడీ లో చూపిస్తే మత్తు కళ్ళతో మాయ చేస్తున్న ప్రగ్య ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలతో అందాల అరాచకం చేసినప్పటికీ మరి ఈ అమ్మడికి అవకాశాలు వెలుపడతాయని చూడాలి మరి. సినిమాలలో కూడా ఎలాంటి పాత్రలోనైనా చేయడానికి సిద్ధంగానే ఉన్న ప్రగ్యాకు ఇటీవలే డాకు మహారాజు సినిమాతో పరవాలేదు అనిపించుకుంది. అఖండ 2 లో అవకాశం వస్తుందనుకున్నప్పటికీ ఎందుకో ఈమెను చిత్ర బృందం తప్పించి మరి సంయుక్త మీనన్ ను ఎంపిక చేసుకున్నారు. మరి ఇలాంటి అందం కలిగిన ప్రగ్యా కు ఏ విధంగా అవకాశాలు వస్తాయి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: