రాజమౌళి పై మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా బాగా వార్తలు ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి . మరి ముఖ్యంగా గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో రాజమౌళి పై నెగిటివ్ గా కామెంట్స్ వినిపించడం మనం చూస్తున్నాం . దానికి కారణం ఆయన ఫ్రెండ్ గాని ఒక ఫ్రెండ్ సోషల్ మీడియాలో ఒక వీడియోని రిలీజ్ చేస్తూ రాజమౌళి గురించి రాజమౌళి ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి బయట పెట్టడం . రాజమౌళి క్యారెక్టర్ ని పరోక్షంగా దెబ్బతీయడమే . దీనిపై చాలా మంది జనాలు మండిపడ్డారు. మరి ముఖ్యంగా రాజమౌళి ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయారు .


మా జక్కన్న అలాంటివాడు కాదు అని చీమకు కూడా హానిచేయని టైప్ అంటూ రాజమౌళిని బాగా ప్రశంసించారు. అయితే ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడుకున్న రాజమౌళి మాత్రం అస్సలు రెస్పాండ్ అవ్వలేదు. తన సినిమా షూటింగ్ పనుల్లో ఆయన బిజీగా ఉండిపోయాడు. అయితే రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేశారు రాజమౌళి . ఈ వీడియో కచ్చితంగా ఆయనలోని ట్రయాంగిల్ లవ్ స్టోరీ ని క్లారిటీ ఇచ్చే విధంగానే ఉంటుంది అంటూ ఆశపడ్డారు . కానీ అసలు ఆయన తన గురించి ఒక వ్యక్తి ఇలా మాట్లాడాడు అని కానీ .. తన లవ్ స్టోరీ ఇది అని కానీ.. అసలు తనపై నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది అని కానీ ..ఏ మాత్రం పట్టించుకోకుండా కీరవాణికి సపోర్ట్ చేస్తూ ఆయన చేయబోయే మ్యూజిక్ కన్సర్ట్ గురించి ప్రమోషన్ చేశారు .



రీసెంట్గా రాజమౌళి ఒక వీడియోని రిలీజ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు . "కీరవాణి నిర్వహించే లైవ్ కన్సర్ట్ లో గాయకులందరినీ ఓ వేదికపై చూడబోతున్నందుకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అని.. మనకు ఫేవరెట్ గా నిలిచిన సినిమాలలోని పాటలు అన్నీ కూడా ఒకే స్టేజి మీద పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే ఆ కిక్కే వేరు అంటూ మార్చి 22న హైదరాబాద్లోని హైటెక్స్లో లైవ్ కన్సర్ట్ జరగబోతుంది అని రాజమౌళి ట్వీట్ చేశారు".  దీంతో ఆయన ఫ్రెండ్ కాని ఫ్రెండ్ కి రాజమౌళి షాక్ ఇచ్చాడు అని ..తన లైఫ్ లో జరిగిన పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటూ ఫ్యూచర్ ఇంపార్టెంట్ అంటూ రాజమౌళి క్లారిటీ ఇచ్చేశాడు అని ఇకనైనా ఆయన ట్రోల్ చేసే వాళ్ళు నోరు మూసుకొని ఉంటే బెటర్ అంటూ మాట్లాడుతున్నారు..!!





మరింత సమాచారం తెలుసుకోండి: