చిత్ర పరిశ్రమలో ఎఫైర్లు అనేవి ఎంతో కామన్ .. ఒక హీరో , హీరోయిన్ల మధ్య రొమాన్స్ , ఎఫైర్లు ప్రజెంట్ చాలానే తెరమీద‌కు వచ్చాయి వస్తున్నాయి కూడా .. మన సౌత్ ఇండస్ట్రీ తో పోలిస్తే బాలీవుడ్ లో ఇలాంటివి ఎంతో ఎక్కువగా ఉంటాయని చెప్పాలి .  ముఖ్యంగా బాలీవుడ్ లో హీరో , హీరోయిన్ల మధ్య ఇలాంటి గాసిప్స్ చాలానే వినిపిస్తూ ఉంటాయి .. ప్రస్తుతం ఉన్న హీరో హీరోయిన్‌లు అందరూ కూడా ఒకరితో ఒకరు సంబంధాలు మెయింటైన్ చేసి మరొకరిని పెళ్లి చేసుకున్న వారే ఎక్కువ ..


మెచ్యూరిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతూ ఉంటారు .. అయితే ఇప్పుడు తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఓ హీరోతో పెట్టుకున్న‌ సీక్రెట్ సంబంధం యవ్వారం ఒకటి బయటకు వచ్చింది .  అంతేకాకుండా అతని వల్ల ఆమె ప్రెగ్నెంట్ కూడా అయిందని వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .. అసలు మ్యాటర్ లోకి వెళితే .. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ . హీరో సంజయ్ దత్‌తో ఎఫైర్ పెట్టుకున్నట్టు అప్పట్లో చాలానే వార్తలు వచ్చాయి .. అలాగే వీరిద్దరూ కొన్నాళ్ల పాటు డేటింగ్ కూడా చేశారని పుకార్లు వచ్చాయి .. అయితే ఆ సమయంలో మాధురి దీక్షిత్ ప్రెగ్నెంట్ అయిందని సినీ క్రెడిట్ ఉమైర్ సంధు ట్విట్ చేశాడు.


వీరు పెళ్లి చేసుకునే సమయంలోనే సంజయ్ దత్ ఓ కేసులో జైల్లోకి వెళ్ళటంతో వీరి బంధానికి అక్కడితో తెర పడిందని ఉమైర్ సంధు తన ట్విట్ లో తెలిపాడు .. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఉమేర్ సంధు చేసిన ట్వీట్ మాత్రం బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .. అలాగే ఉమైర్ సంధు గతంలో కూడా పలువురు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల పై ఇలానే ట్వీట్లు పెడుతూ వచ్చాడు .. ఇప్పుడు తాజాగా మరోసారి మాధురి దీక్షిత్ , సంజయ్ దత్ సీక్రెట్ ఎఫైర్స్ గురించి పోస్ట్ పెట్టడం తో .. మరోసారి ఈ సినీ క్రిటిక్ వార్త‌ల్లో  నిలిచాడు .. అయితే ఇప్పుడు తమపై వచ్చిన ఈ ఫేక్ వార్త‌లకు మాధూరి దీక్షిత్ , సంజ‌య్ ద‌త్‌ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: