
ఇక గతం లో హీరోలు ముద్దు సీన్లలో నటించడానికి ఎంతో మొహమాట పడేవారు .. కానీ నేటితరం హీరోలైతే ముద్దు సీన్లు బట్టి తమ రెమ్యూనిరేషన్ డిమాండ్ చేయటం యానవాయితీగా మారిపోయింది .. తాజాగా ఇప్పుడు ముద్దు సీన్లకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది .. లిప్ లాక్ సన్నివేశాలు తర్వాత హీరోయిన్స్ తిరిగి షూటింగ్లో పాల్గొనడాని కి దాదాపు కొంత సమయం తీసుకుంటారట . హీఅరోయిన్స్ ముఖ్యంగా అలాంటి సన్నివేశాల్లో నటించిన వెంటనే డైరెక్ట్ వాష్ రూమ్ కి వెళ్లి పెద్దాలని క్లీన్ చేసుకుంటారట ..
లేకపోతే ఫేస్ వాష్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు తమకు కేటాయించినకారవ్యాన్‌లో కూర్చుని రిలాక్స్ అవుతారట .. అలాగే ఎలాంటి మేకప్ ఎలాంటి ప్రోటక్షన్ లేకుండా నేరుగానే లిప్ లాక్ సనివేశాల్లో నటిస్తారు కాబట్టి .. కచ్చితంగా ఆ సమయంలో వారిలో అనుకోని ఫీలింగ్స్ వస్తాయి .. వాటిని తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి హీరోయిన్స్ అలా కారవ్యాన్ లోకి వెళ్లి కొంత రిలాక్స్ అవుతూ ఉంటారట .. అలా కొంత సమయం తర్వాత నార్మల్గా మళ్లీ తిరిగి షూటింగ్లో పాల్గొంటారు .. అయితే ప్రస్తుతం ఈ వార్తసోషల్ మిడియాలో వైరల్ గా మారింది .