
యస్.. ఈ ఈదరి కాంబో అద్దిరిపోతుంది. నాగార్జున లుక్స్ నదియా అందం బాగా మ్యాచ్ అవుతుంది. ఈ సినిమాలో నాగార్జున చాలా డిఫరెంట్ గా కనిపిస్తాడు . మరీ ముఖ్యంగా రొమాంటిక్ హీరోగా కూడా నటించి మెప్పించాడు. సీనియర్ ఏజ్ వచ్చాక రొమాంటిక్ పాత్రల్లో నటించడానికి స్టార్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు . నాగార్జున మాత్రం చాలా అవలీలగా నటించి మెప్పిస్తాడు.. అలాంటి పాత్రలను చూస్ చేసుకొని హైలెట్ గా నిలుస్తూ వచ్చాడు .
ఈ సినిమాలో ముందుగా రమ్యకృష్ణ పాత్రలో నదియ ని అనుకున్నారట . కానీ నదియా లాంటి రోల్ చేయడానికి ఒప్పుకోలేదట . ఈ సినిమాలో ఒక సీన్ లో నాగార్జున - రమ్యకృష్ణ నడుము గిల్లుతాడు . రొమాంటిక్ గా టచ్ చేస్తాడు . ఆ సీన్ చేయడానికి ఒప్పుకోలేదట నదియా. ఆ కారణంగానే ఈ సినిమాలో ఆమె కాకుండా రమ్యకృష్ణని పెట్టుకున్నారు మేకర్స్. ఒకవేళ నదియా గాని అందుకు ఓకే చెప్పుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాలో హీరోయిన్గా నదియానే ఉండేది . వీళ్లిద్దరు కాంబో అద్దిరిపోయేలా ఉండేది. జస్ట్ సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నదియా మిస్ చేసుకున్న కారణం బంగార్రాజు సినిమాలో కూడా నాగార్జున తో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నింది ఈ బ్యూటీ..!