
సమంతను అంత ప్రాణంగా ప్రేమించిన నాగచైతన్య ఎందుకు ఆమెకు డివర్స్ ఇచ్చాడు అన్న విషయాన్ని ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు . అయితే సడన్గా శోభితో నిశ్చితార్ధం చేసుకొని ఆ ఫోటోలు బయట పెట్టడంతో జనాలు షాక్ అయిపోయారు. నాగచైతన్యది దొంగ ప్రేమ అంటూ చాలా చాలా ట్రోల్ చేశారు . అయితే పలు ఇంటర్వ్యూలలో నాగచైతన్య తన లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటున్నాను చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇద్దరు పిల్లలతో నా భార్యతో హ్యాపీగా ఒక ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని రానా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు .
అయితే పెళ్లి తర్వాత శోభిత ల వెంటనే పిలల్ని ప్లాన్ చేసుకుంటుంది అని ఎంత అనుకున్నారు . ఎందుకంటే సమంత ప్రెగ్నెన్సీ లేట్ చేసుకోవడం వల్లే విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అన్న వార్తలు కూడా వినిపించాయి . అయితే ఎవరు ఊహించని విధంగా శోభిత ధూళిపాళ్ల కూడా సినిమాలను ఓకే చేసి ఆ సినిమాల సెట్స్ లో బిజీగా ముందుకు వెళ్తూ వచ్చింది . దీనితో ఇప్పుడు అప్పట్లో వీళ్లు పిల్లల్ని ప్లాన్ చేసుకునేలా లేరు అంటున్నారు ఫ్యాన్స్. అదే కనుక నిజమైతే నాగార్జునకి - నాగచైతన్యకి మరొక హెడేక్ స్టార్ట్ అయినట్లే. మళ్లీ సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. చూద్దాం మరి నాగార్జున ఎలాంటి డేసిషన్ తీసుకొని నాగచైతన్య - శొభిత పిల్లలను కన్నేలా ప్లాన్ చేస్తాడో..???